Tree
మా వాళ్లు,
చెట్లను నా పూర్వీకులన్నారు.
చెట్టు నా పూర్వీకులయితే
చెట్లతో పాటు జన్మించినవన్నీ
నా చరిత్రకు ఆధారాలనిపించాయి.
ఓ రోజు
వేటకు వెళ్లినప్పుడు,
అలసిపోయి
భూమిపైకి ఉబ్బి ఉన్న
ఓ చెట్టు వేరు పై
విశ్రాంతి కోసం ఒరిగాను.
అప్పుడొక కలగన్నాను.
ఆకాశంలోంచి మంచు పొగ
వానల్లా కిందికి రాలుతుంటే,
గాలి నిండా తెల్లని పుష్పాలు విచ్చుకున్నాయి.
భూమి నిండా జీవధారను కారుస్తున్న ఆ పూలు
పూర్వీకుల పేర్లను జపిస్తున్నట్టు వినిపించాయి.
ఎంత సేపు నిద్రపోయానో తెలియదు.
మేల్కొనాక చూసే సరికి
నా దేహంలోని నరాలన్నీ
చెట్ల పైకి తేలాయి.
వాటిని దీమి చూశాను,
వినడానికి ప్రయత్నించాను.
ఆకుల అలికిడి,
కొమ్మల గుసగుసలు,
ఈలల శబ్దాలు వినిపించాయి.
నా చరిత్ర
నాలోనే ఉందని అర్థమైంది.
ఇప్పుడు
ఆ నరాల్లో ఉన్న రహస్యాన్ని తీసి
నా చరిత్ర నేను చదువుకోవాలి.
నిన్నటి రోజును
కాల హృదయంపై
సూర్యుడి కోసం
ఎంతదూరంగా రాసుకోవాలి.
చెట్టుతో పాటు నేను,
నాతో పాటు చెట్టు—
ఇక ఒక చరిత్రకు
ఆధారాలవుతామో లేదో
వేచి చూడాలి.
Grandmother said
trees are my ancestors.
If trees are my ancestors
then all elements on the earth
are proofs of my history.
I went hunting once
and took a nap
on the swollen root overground
where I had a dream,
A fog descended from sky
a dust of seeds
that bloomed white flowers
in their fall,
oozing the spirit of life
chanting our ancestors' names.
I woke up
from a timeless nap,
felt the muscles
swollen over my skin.
I touched them—
there was a stream inside.
I heard
the rustling of leaves,
crackling of branches,
gusts of whistling winds.
I felt
My history is within me
I should read my history
flowing in my veins.
1 Comment
The image of blossoms chanting ancestors' names will stay with me for a long time.